Balakrishna-Boyapati: బాలకృష్ణ, బోయపాటి సినిమా రిలీజ్ డేట్ ప్రకటన.. ఆ రోజు మరో విశేషం ఉంది.. on January 31, 2021 Get link Facebook X Pinterest Email Other Apps jfenews నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న BB3 రిలీజ్ డేట్ ఖరారైంది.మే 28న నందమూరి సింహం ధియేటర్లలో గర్జిస్తుందంటూ నిర్మాతలు ద్వారక క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ రోజు మరో విశేషం కూడా ఉంది.నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న BB3 రిలీజ్ డేట్ ఖరారైంది.మే 28న నందమూరి సింహం ధియేటర్లలో గర్జిస్తుందంటూ నిర్మాతలు ద్వారక క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించారుఇటీవల వరుసగా టాలీవుడ్ నిర్మాతలు తమ సినిమా రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య ఫ్యాన్స్ కూడా క్రేజీ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నారు.బాలయ్య కూడా రెడీ అయిపోవడంతో ఇక నందమూరి ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు.బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో వారి కాంబినేషన్ మీద అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇంకా ఈ సినిమాకు పేరు పెట్టలేదు. కానీ, పవర్ ఫుల్ టైటిల్‌తో మాత్రం ముందుకు రావడం ఖాయమని సినీ యూనిట్ చెబుతోంది.మే 28న ఎన్టీఆర్ జయంతి. అందుకే ఆరోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. Comments UnknownJanuary 31, 2021 at 7:22 AM😍ReplyDeleteRepliesReplyAdd commentLoad more... Post a Comment
😍
ReplyDelete