ఐపీఎల్ ప్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మళ్ళీ యుఏఈలోనే ఐపీఎల్! on January 30, 2021 Get link Facebook X Pinterest Email Other Apps IPL 2021: ఐపీఎల్ ప్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మళ్ళీ యుఏఈలోనే ఐపీఎల్!ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 వ ఎడిషన్‌ను కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు( బీసీసీఐ) సన్నహాలు మెుదలుపెట్టింది. ఫిబ్రవరి 18 న జరిగే మీని వేలంతో లీగ్ సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి.ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 వ ఎడిషన్‌ను కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు( బీసీసీఐ) సన్నహాలు మెుదలుపెట్టింది. ఫిబ్రవరి 18 న జరిగే మీని వేలంతో లీగ్ సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి.ఐపీఎల్ ప్లేయర్స్ వేలం ఫిబ్రవరి 18 న చెన్నై వేదికగా జరుగునుంది. ఈ విషయాన్ని ఐపిఎల్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. IPL 2021 సీజన్ మినీ వేలం కోసం అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి.అలాగే బిడ్డింగ్ అనంతరం కీలక ప్రకటన వెలుబడే అవకాశం కూడా ఉంది. టోర్నీని తిరిగి యుఏఈలో నిర్వహించడమా!.. లేక భారత్‌లోనే నిర్వహించడమా! అనే దానిపై బీసీసీఐ క్లారీటి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఫిబ్రవరిలో జరిగే ఐపిఎల్ 2021 మీని వేలం తర్వాత.. టోర్నమెంట్ ఏప్రిల్, మే నెలల్లో జరగనుందిభారతదేశంలో కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఐపిఎల్ 13 వ ఎడిషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించారు.భారతదేశంలో కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఐపిఎల్ 13 వ ఎడిషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించిన విషయం తేలిసిందేఐపిఎల్ షెడ్యూల్ నిర్ణయించే ముందు భారతదేశంలో కోవిడ్ -19 పరిస్థితులు బిసిసిఐ లోతుగా సమీక్షించనుంది. భారతదేశంలో టోర్నీని నిర్వహించడంపైనే బీసీసీఐ ఎక్కువగా దృష్టి పెట్టనుంది. అయితే దీనిపై వచ్చే నెలలో తుది నిర్ణయం వెలబడనుంది.ఐపీఎల్ 2020 సంబంధించిన వేలం ప్రక్రియ కోల్‌కతాలో జరిగింది. ఐపీఎల్ 2021 వేలాన్ని ఈ సారి చెన్నైలో నిర్వహిస్తున్నారు. ఈ ఆక్షన్ ఫిబ్రవరి 18 న జరుగునుంది.ముష్తాక్ అలీ టోర్నమెంట్ ముగిసిన తరువాత, పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్షించి.. ప్రభుత్వానికి అనుమతి కోరనున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోతే మళ్ళీ యుఏఈలోనే టోర్నీ నిర్వహణ జరిగే అవకాశం ఉంది. Comments
Comments
Post a Comment