ఈ వీడియోలో చాలా ఊషారుగా కనిపిస్తున్నాడు. ఇనాళ్ళు రిలాక్స్ మోడ్‌లో ఉన్న
కోహ్లి మళ్ళీ ఫిట్ నెస్ కు పదును పెడుతున్నాడు.
హోటల్ రూంలోని జిమ్ లో చెమట చిందిస్తున్నాడు కోహ్లీ తన ఇన్ స్టా గ్రామ్
వేదికగా ఈ వీడియోను షేర్ చేస్తూ " క్వారంటైన్ రోజుల్లో ప్రోఫిసి మ్యూజిక్, జిమ్
పరికరాలు ఉంటే చాలు. ఇక రెచ్చిపోవచ్చు" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.
నాన్న అయిన తర్వాత విరాట్ ఆడుతున్న మెుదటి సిరీస్ ఇది.
ఇందులో స్థాయికి తగ్గట్టుగా రాణించి తన ఆటను తాజాగా
ఈ లోకంలోకి అడుగుపెట్టిన కూతురికి బహుమానంగా ఇస్తాడోమో చూడాలి.
Comments
Post a Comment