Ms Dhoni : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. త్వరలో హైదరాబాద్‌లో ధోనీ క్రికెట్ అకాడమీ..

 

Ms Dhoni : తెలంగాణ యువతకు శుభవార్త. త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక క్రికెట్‌ అకాడమీ హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతోంది.













ఈ అకాడమీ తనతో పాటు ధోనీ మానసపుత్రిక అని తెలిపారు దివాకర్. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు తమ కెరీర్‌ ప్రారంభంలో వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మొదటి అకాడమీ ఈ ఏడాది ఏప్రిల్‌లో బళ్లారిలో మొదలుకానుందని చెప్పారు



Comments